శృతి జోరు
close
Published : 01/08/2021 05:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శృతి జోరు

న్సిక ప్రధాన పాత్రలో డి.శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’. రమ్య బురుగు, నాగేందర్‌ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మార్క్‌.కె.రాబిన్‌ స్వరాలందిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రం తాజాగా తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘హన్సిక ఇప్పటి వరకు పోషించని ఓ సరికొత్త పాత్రను ఈ చిత్రంలో చేస్తోంది. ఓ యువతి తన జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఎలా ఎదుర్కొన్నది అనేది ఈ చిత్ర కథాంశం. సస్పెన్స్‌ థ్రిల్లర్లని ఆస్వాదించే ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతినిస్తుంది. ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్‌ని ప్రారంభిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కిషోర్‌ బోయిడపు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని