నాలుగు చిత్రాలు.. ఆ బాటలోనే...! - Telugu News Actor Surya Up Coming Projects Will Directly Release In OTT
close
Updated : 06/08/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నాలుగు చిత్రాలు.. ఆ బాటలోనే...!

త ఏడాది సూర్య నటించిన ‘సురారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఓటీటీల్లో విడుదలై విజయవంతమైన తక్కువ చిత్రాల్లో ఇదొకటిగా నిలిచింది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేయలేకే ఓటీటీ బాట పట్టారు సూర్య. ఇప్పుడు ఆయన సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నుంచి రానున్న నాలుగు చిత్రాలనూ వచ్చే నాలుగు నెలల కాలంలో అమెజాన్‌లోనే విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వీటిలో సూర్య న్యాయవాది పాత్రలో నటిస్తున్న ‘జై భీమ్‌’ చిత్రమూ ఉంది. ఈ జాబితాలో ‘ఓ మై డాగ్‌’, ‘రామే ఆండాలుం రావణే ఆండాలుం’ ‘ఉడన్‌పిరప్పే’ చిత్రాలున్నాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని