‘డేగల బాబ్జీ’గా గణేశ్‌ - Telugu News Bandla ganesh Movie Titled As Degala Babji
close
Updated : 18/09/2021 10:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘డేగల బాబ్జీ’గా గణేశ్‌

టుడు, నిర్మాత బండ్ల గణేష్‌ హీరోగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి వెంకట్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతి చంద్ర నిర్మాత. రిషి అగస్త్య సమర్పిస్తున్నారు. తమిళంలో విజయవంతమైన ‘ఒత్తు సెరుప్పు సైజ్‌ 7’  రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకి ‘డేగల బాబ్జీ’ అనే పేరుని ఖరారు చేశారు. దర్శకుడు హరీష్‌శంకర్‌ ఈ సినిమా పేరుతో కూడిన పోస్టర్‌ని శుక్రవారం ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని