అర్థం.. పరమార్థం
close
Published : 19/10/2021 05:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అర్థం.. పరమార్థం

హేంద్ర, శ్రద్ధాదాస్‌, అజయ్‌, ఆమని, సాహితీ అవంచ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అర్థం’. మణికాంత్‌ తెల్లగూటి దర్శకుడు. రాధికా శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమా తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని, మోషన్‌ పోస్టర్‌ని దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కుటుంబ విలువల్ని కాపాడే... మహిళా సాధికారతని పెంపొందించే ఓ సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. పేరుకి తగ్గట్టుగా అర్థం, పరమార్థం ఉన్న సినిమా ఇది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉంది’’ అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని