Cinema News: క్రూరమైన వాస్తవికతను బహిర్గతం చేసే ‘దహిణి’ - telugu news Ravana Lanka will Release On Oct 29
close
Updated : 23/10/2021 10:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: క్రూరమైన వాస్తవికతను బహిర్గతం చేసే ‘దహిణి’

న్నిష్ఠ్‌ ఛటర్జి, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో రాజేష్‌ టచ్‌రివర్‌ తెరకెక్కించిన చిత్రం ‘దహిణి’. సునీత కృష్ణన్‌, ప్రదీప్‌ నారాయణన్‌ నిర్మించారు. ఆషిక్‌ హుస్సేన్‌, అంగన రాయ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకొంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఒరిస్సాలోని మయూర్‌ బంజ్‌ జిల్లా, పరిసర ప్రాంతాల్లో జరిగిన యథార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం. అమాయకులైన వేలాది మంది మహిళలను.. మన దేశంతో పాటు పలు దేశాల్లో మంత్రగత్తెలుగా భావించి అమానుషంగా మట్టుబెడుతున్నారు. అందుకే ఈ క్రూరమైన వాస్తవికతను బహిర్గతం చేసే ప్రయత్నంతో ఈ సినిమా చేశాం’’ అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని