PUSHPA: రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘పుష్ప’ - telugu news alluarjun Starer pushpa Shoot takes place At Ramoji Film City
close
Updated : 23/10/2021 09:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PUSHPA: రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘పుష్ప’

డిసెంబర్‌లో సందడి చేయడానికి శరవేగంగా ముస్తాబవుతోంది ‘పుష్ప’. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో యాక్షన్‌ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌, రావు రమేష్‌ తదితరులపై సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్‌, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రమిది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప... ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న విడుదల కానుంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని