Brahmastra: తిరిగి సెట్స్‌పైకి ‘బ్రహ్మాస్త్ర’ - telugu news Last Schedule Of Brahmastra shoot will starts Soon
close
Updated : 25/10/2021 07:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Brahmastra: తిరిగి సెట్స్‌పైకి ‘బ్రహ్మాస్త్ర’

ణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అన్ని సినిమాల్లాగే కరోనా ఈ సినిమా ఆలస్యానికి ఓ కారణం. ఎట్టకేలకు నవంబరులో ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. చివరి షెడ్యూల్‌లో భాగంగా కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను తెరకెక్కించనున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, మౌనీ రాయ్‌ తదితరులు అతిథి పాత్రల్లో మెరవనున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని