PUSHPA: సామీ.. నా సామీ - telugu news Third Song From Pushpa Will Release On OCT 28
close
Updated : 26/10/2021 07:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PUSHPA: సామీ.. నా సామీ

‘నువ్‌ అమ్మీ అమ్మీ అంటాంటే... నీ పెళ్లాన్నైపోయినట్టుందిరా సామీ... నా సామీ’ అంటూ సందడి చేస్తోంది శ్రీవల్లి. పుష్పరాజ్‌ గురించి ఆమె పాడుకున్న ఈ పాట వెనక కథేమిటో తెలియాలంటే ‘పుష్ప’ విడుదల వరకూ ఆగాల్సిందే. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. రష్మిక నాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప... ది రైజ్‌’ పేరుతో డిసెంబర్‌ 17న రానుంది. ‘సామీ సామీ’ అంటూ సాగే ఈ సినిమాలోని మూడో గీతానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. పూర్తి పాటని ఈ నెల 28న



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని