Hero: అచ్చ తెలుగందమే.. నీలా కలిసే - telugu news Acha Telugandhame song out from hero movie
close
Updated : 26/10/2021 07:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Hero: అచ్చ తెలుగందమే.. నీలా కలిసే

శోక్‌ గల్లా హీరోగా శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం ‘హీరో’. అమర రాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పద్మావతి గల్లా నిర్మించారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. జిబ్రాన్‌ స్వరాలందించారు. ఈ సినిమాలోని తొలి గీతాన్ని నటుడు రానా సోమవారం విడుదల చేశారు. ‘‘అచ్చ తెలుగందమే.. నీలా కలిసే’’ అంటూ సాగుతున్న ఈ మెలోడీ గీతానికి రామజోగయ్య శాస్త్రి స్వరాలందించగా.. సిధ్‌ శ్రీరామ్‌, అనుదీప్‌ దేవ్‌, నమిత బాబు సంయుక్తంగా ఆలపించారు. ‘‘సరికొత్త కథాంశంతో చక్కటి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. ’’ అని చిత్ర బృందం తెలియజేసింది.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని