Cinema News: నవంబరులో ‘రామ్‌ అసుర్‌’ - telugu news Peanut Diamond Title changed to Ram asur
close
Updated : 26/10/2021 06:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: నవంబరులో ‘రామ్‌ అసుర్‌’

భినవ్‌ సర్దార్‌, రామ్‌ కార్తిక్‌, చాందిని తమిళ్‌రాసన్‌, శాని సాల్మాన్‌, శెర్రి అగర్వాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పీనట్‌ డైమండ్‌’. ఇప్పుడీ టైటిల్‌ను ‘రామ్‌ అసుర్‌’గా మార్చారు. వెంకటేష్‌ త్రిపర్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. ఎఎస్‌పి మీడియా హౌస్‌, జీవీ  ఐడియాస్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్ర టైటిల్‌ ఫస్ట్‌లుక్‌ను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో, నిర్మాత అభినవ్‌ సర్ధార్‌ మాట్లాడుతూ ‘‘విభిన్నమైన కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇలాంటి కాన్సెప్ట్‌ ఇంత వరకు ఏ చిత్రసీమలోనూ రాలేదు. ఇది నవంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకొస్తుంది’’ అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని