close

తాజా వార్తలు

Published : 29/09/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒప్పుకున్నారా?

పవన్‌ కల్యాణ్‌ మరో సినిమాకి పచ్చజెండా ఊపారా? ఆ సినిమా బండ్ల గణేష్‌ నిర్మాణంలో రూపొందబోతోందా? గణేష్‌ చేసిన ట్వీట్‌నిబట్టి ఇది నిజమే అనిపిస్తోంది. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా బండ్లగణేష్‌నిర్మాణంలో ఇదివరకు ‘గబ్బర్‌సింగ్‌’ రూపొందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి మళ్లీ సినిమా చేయలేదు. సోమవారం ‘‘మా బాస్‌ మరోసారి ఓకే చెప్పారు. నా కలలు నిజం కాబోతున్నాయి’’ అంటూ బండ్ల గణేష్‌ ట్వీట్‌ చేశారు. దీన్నిబట్టి ఈ కలయికలో మరో సినిమాకి రంగం సిద్ధమవుతోందని అర్థమవుతోంది. ప్రస్తుతం పవన్‌ ‘వకీల్‌సాబ్‌’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. అవి పూర్తయ్యాకే బండ్ల నిర్మాణంలో పవన్‌ సినిమా చేసే అవకాశాలున్నాయి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.