ఎన్టీఆర్‌తో రష్మిక?
close
Published : 28/01/2020 14:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌తో రష్మిక?

హైదరాబాద్‌: ‘అరవింద సమేత’ తరవాత ఎన్టీఆర్‌ - త్రివిక్రమ్‌ మరోసారి కలిసి పనిచేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి  వెళ్లనుంది. ఇందులో నాయికగా ఎవరిని ఎంచుకుంటారన్న ఆసక్తి నెలకొంది. అయితే ఆ పాత్ర కోసం రష్మిక పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’లో తనే కథానాయిక. త్వరలో వస్తున్న ‘భీష్మ’లో నితిన్‌కు జోడీగా కనిపించబోతోంది. దీని తర్వాత ఆమె అంగీకరించిన సినిమాలేవీ లేవు. ఎన్టీఆర్‌తో సినిమా చేసే అవకాశం వస్తే ఆమె వదులుకోక పోవచ్చు. మరి రష్మిక స్థానం ఖాయమేనా, కాదా? అనేది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని