చిరు-కొరటాల మూవీ పేరు ఖరారు చేశారా?
close
Published : 08/02/2020 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు-కొరటాల మూవీ పేరు ఖరారు చేశారా?

హైదరాబాద్‌: చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటోంది. త్రిష నాయిక. ఈ చిత్రానికి ‘గోవింద ఆచార్య’ అనే పేరు పెట్టినట్టు ప్రచారం జరిగింది. అభిమానులు కూడా చిరు చిత్రానికి ఈ పేరే పెట్టారని భావించారు. అయితే చిత్రబృందం మాత్రం ‘మేం ఇంకా టైటిల్‌ ఖరారు చేయలేద’ని చెప్పింది. అయితే ఇప్పుడు ‘ఆచార్య’ అనే పేరుని ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేసినట్టు సమాచారం. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరుగుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని