పవన్‌ ‘పింక్‌’ రీమేక్‌ పేరు అదేనా?
close
Published : 08/02/2020 14:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ ‘పింక్‌’ రీమేక్‌ పేరు అదేనా?

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ ‘పింక్‌’ రీమేక్‌ ఈమధ్యే పట్టాలెక్కింది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మే 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ఈ సినిమా కోసం ‘లాయర్‌ సాబ్‌’, ‘వకీల్‌సాబ్‌’ అనే రెండు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ‘వకీల్‌ సాబ్‌’ అనే పేరుని చిత్రబృందం ఇటీవలే ఫిల్మ్‌ఛాంబర్‌లో నమోదు చేసింది. దాన్ని బట్టి పవన్‌  సినిమాకి ఈ పేరే ఖాయమైందనుకోవచ్చు. అయితే టైటిల్‌ విషయంలో దర్శక నిర్మాతల ఆలోచనలు వేరుగా ఉంటాయి. తమ కథకు అనుగుణమైన పేర్లన్నీ, ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ముందుగానే నమోదు చేయించుకుంటారు. ఈలోగా కొత్త పేరేమైనా తడితే, మార్చడానికీ సిద్ధపడతారు. మరి ఈ మూడు చిత్రాలకు సంబంధించిన టైటిల్స్‌ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని