నక్సలైట్‌గా చరణ్‌..?
close
Published : 13/02/2020 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నక్సలైట్‌గా చరణ్‌..?

హైదరాబాద్‌: చిరంజీవి 152వ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. కొరటాల శివ దర్శకుడు. ఇందులో రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. చిరంజీవి పాత్ర ఫ్లాష్‌ బ్యాక్‌లో చరణ్‌ కనిపిస్తారని అనుకుంటున్నారు. అంతేకాదు.. చరణ్‌ ఓ నక్సలైట్‌గా నటించబోతున్నారని చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం ‘ఆచార్య’ అనే పేరు పరిశీలనలో ఉంది. త్రిష కథానాయిక. మరో కథానాయికకీ స్థానం ఉందని సమాచారం. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని