తనికెళ్ల భరణి ‘అద్భుతః’ అనిపిస్తారట!
close
Published : 14/02/2020 19:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తనికెళ్ల భరణి ‘అద్భుతః’ అనిపిస్తారట!

హైదరాబాద్‌: నటుడు, రచయిత తనికెళ్ల భరణి మరోసారి మెగాఫోన్‌ పట్టారు. ‘సిరా’, ‘మిథునం’ లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న భరణి.. ఇప్పుడు ‘అద్భుతః’ అనే ఓ సినిమాని సిద్ధం చేశారని సమాచారం. ఇది కూడా ప్రయోగాత్మకంగా సాగే కథే అని తెలుస్తోంది.  చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల చేస్తారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని