బాలకృష్ణతో శ్రియ.. ఇంకొకరు ఎవరు?
close
Published : 19/02/2020 19:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

బాలకృష్ణతో శ్రియ.. ఇంకొకరు ఎవరు?

హైదరాబాద్‌: బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. వారణాసిలో చిత్రీకరణ ప్రారంభిస్తారు. బాలకృష్ణ సరసన ఇద్దరు నాయికలు ఆడిపాడనున్నారు.

తాజాగా శ్రియ ఓ కథానాయికగా పక్కా అయినట్టు సమాచారం. బాలకృష్ణ - శ్రియ కలిసి పలు చిత్రాల్లో నటించారు. మంచి జోడీ అనిపించుకున్నారు. మరొక కథానాయిక ఎవరనేది తెలియాల్సి ఉంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని