పవన్‌ సినిమా కోసం ప్రత్యేక సెట్‌లో...?
close
Published : 19/02/2020 19:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ సినిమా కోసం ప్రత్యేక సెట్‌లో...?

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా, క్రిష్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక నిర్దేశిత కాలంలో, చారిత్రక నేపథ్యంలో సాగే ఆ సినిమా కొత్త షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో మొదలు కాబోతోంది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన పడవ సెట్స్‌లో  చిత్రీకరణ చేయబోతున్నారు. ఇందులో నటించే కథానాయికల ఎంపికపై జరుగుతున్న కసరత్తులు కూడా ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది.

కొన్ని రోజులుగా రాజకీయాలతో బిజీ బిజీగా గడుపుతూ వస్తున్నారు పవన్‌కల్యాణ్‌. ఇటీవలే ఆయన ఒకేసారి రెండు చిత్రాల్ని పట్టాలెక్కించారు. వాటిలో ఒకటి ‘పింక్‌’ రీమేక్‌ కాగా, మరొకటి క్రిష్‌ చిత్రం. ఈ రెండు చిత్రాలూ సమాంతరంగా చిత్రీకరణని జరుపుకుంటున్నాయి. వీటితోపాటు హరీష్‌శంకర్‌ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపారు పవన్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని