close
Published : 22/02/2020 20:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వరుణ్‌కు తగ్గ జోడీ ఈమేనా?

హైదరాబాద్: వరుణ్‌తేజ్‌ బాలీవుడ్‌ తారతో కలిసి ఆడిపాడబోతున్నాడు. ఆయన బాక్సింగ్‌   ప్రధానంగా సాగే ఓ కథతో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అందులోనే బాలీవుడ్‌ నాయిక సయీ మంజ్రేకర్‌ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం.

సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా నటించిన ‘దబాంగ్‌ 3’తో పరిచయమైందీమె. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మంచి ఎత్తుతో వరుణ్‌కి తగ్గ జోడీగా కనిపిస్తోందీమె. ఈ సినిమాకోసం వరుణ్‌ బాక్సింగ్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని