సీక్వెల్‌గానా.. లేక మరో కథతోనా..?
close
Published : 08/06/2020 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీక్వెల్‌గానా.. లేక మరో కథతోనా..?

హైదరాబాద్‌: ‘ఢీ’ కలయికలో సినిమాకి రంగం సిద్ధమవుతోంది. ఈసారి చిత్రం ‘డి అండ్‌ డి’ పేరుతో తెరకెక్కబోతోంది. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌... అనేది ఉపశీర్షికగా నిర్ణయిస్తారని సమాచారం. మంచు విష్ణు - శ్రీనువైట్ల కలిసి పదమూడేళ్ల కిందట చేసిన ‘ఢీ’ విజయం సాధించింది. దానికి కొనసాగింపుగా, ఆ ఇద్దరి కలయికలో మరో చిత్రం రాబోతోందనే ప్రచారం తరచూ తెరపైకొస్తుంటుంది.

‘డి అండ్‌ డి’తో ఆ కలయిక మరోసారి కుదిరింది. మరి ఈ చిత్రం ‘ఢీ’కి సీక్వెల్‌గానే తెరకెక్కుతుందా లేక, మరో కథతోనా అనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. ప్రస్తుతం విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రం చేస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని