‘అల వైకుంఠపురములో..’ ట్రైలర్‌ వచ్చేసింది!
close
Published : 06/01/2020 21:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల వైకుంఠపురములో..’ ట్రైలర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. పూజా హెగ్డే కథానాయిక. టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం ఈ చిత్ర మ్యూజికల్‌ నైట్‌ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బన్ని అభిమానులు ఏం కోరుకుంటున్నారో వాటన్నింటినీ రంగరించి త్రివిక్రమ్‌ ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది.
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని