‘అల వైకుంఠపురములో’ ర్యాప్‌తో అదరగొట్టారు!
close
Published : 07/01/2020 10:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అల వైకుంఠపురములో’ ర్యాప్‌తో అదరగొట్టారు!

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘అల వైకుంఠపురములో’. సోమవారం ఈ చిత్ర మ్యూజికల్‌ నైట్‌ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ‘ఓ మైగాడ్‌ డాడీ’ పాటను రోల్‌రైడా, రాహుల్‌ నంబియార్‌, ప్రణవ్‌, సాకేత్‌లతో పాటు, సింగపూర్‌నకు చెందిన లేడీ ర్యాపర్‌లు  లైవ్‌ పాడి ప్రేక్షకులను అలరించారు. ఈ సందర్భంగా  సంగీత దర్శకుడు తమన్‌ మాట్లాడుతూ.. ‘అల్లు అర్జున్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ను. ఒక ఫ్యాన్‌గా ఉంటేనే ఇలాంటి మంచి పాటలు ఇవ్వగలం. ఈ పాటల కోసం చిత్ర బృందం చాలా కష్టపడింది. అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు. 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని