‘భీష్మ’ సూపర్‌ క్యూట్‌ పాట చూశారా?
close
Published : 23/03/2020 19:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘భీష్మ’ సూపర్‌ క్యూట్‌ పాట చూశారా?

హైదరాబాద్‌: నితిన్‌ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భీష్మ’. రష్మిక కథానాయిక. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. విజయం కోసం ఎంతోకాలంగా ఎదురు చూసిన నితిన్‌కు ఊరటనివ్వడమే కాదు,  కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. 

అంతేకాదు, మహతి స్వర సాగర్‌ అందించిన పాటలు సైతం విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాలోని ‘సూపర్‌ క్యూట్‌’ ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. మహతి స్వర సాగర్‌ బాణీలకు శ్రీమణి సాహిత్యం అందించారు. నక్ష అజీజ్‌ ఆలపించారు. మీరూ చూసేయండి.




మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని