‘వాటే వాటే వాటే బ్యూటీ’ సాంగ్‌ వచ్చేసిందోచ్‌..!
close
Published : 02/02/2020 19:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వాటే వాటే వాటే బ్యూటీ’ సాంగ్‌ వచ్చేసిందోచ్‌..!

హైదరాబాద్‌: నితిన్‌, రష్మిక జంటగా నటించిన చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈసినిమా షూటింగ్‌ నిన్నటితో పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా నుంచి రెండో పాటను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘వాటే వాటే వాటే బ్యూటీ.. నువ్వు యాడా ఉంటే అడ్నే ఊటీ’ అంటూ సాగే ఈపాట ప్రొమోను ఇటీవల విడుదల చేసిన చిత్రబృందం నేడు పూర్తి లిరికల్‌ పాటను విడుదల చేసింది. ఈ పాట ప్రొమోను చూసిన సినీ ప్రియులు నితిన్‌, రష్మిక డ్యాన్స్‌కు మంత్రముగ్ధులయ్యారు. డ్యాన్స్‌ చాలా బాగుందంటూ కామెంట్లు కూడా చేశారు. ఫిబ్రవరి 21న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని