వాళ్లిద్దరూ... వీళ్లిద్దరూ వచ్చేస్తున్నారు
close
Published : 07/10/2021 03:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వాళ్లిద్దరూ... వీళ్లిద్దరూ వచ్చేస్తున్నారు

బాలీవుడ్‌ యువ కథానాయకుడు రాజ్‌కుమార్‌రావ్‌, కృతిసనన్‌ జంటగా నటించిన చిత్రం ‘హమ్‌ దో హమారే దో’. ఈ సినిమాని డిస్నీ ప్లస్‌ హాట్‌  స్టార్‌లో ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రత్యేక   టీజర్‌ను విడుదల చేశారు. తన పెళ్లి కోసం తల్లిదండ్రుల్ని దత్తత చేసుకున్న యువకుడి నేపథ్యంలో కథ సాగుతుంది. ఆద్యంతం వినోదాలు పంచుతుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో పరేష్‌ రావల్‌, రత్నా పాఠక్‌షా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అభిషేక్‌ జైన్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దినేజ్‌ విజన్‌ నిర్మించారు.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని