యాంకర్‌ అర్జున్‌కు ఏమైంది?
close
Published : 20/10/2021 02:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యాంకర్‌ అర్జున్‌కు ఏమైంది?

బాలీవుడ్‌ యువ కథానాయకుడు కార్తీక్‌ ఆర్యన్‌ నటించిన థ్రిల్లర్‌ చిత్రం ‘ధమాకా’. ఈ చిత్రం వచ్చే నెల 19న నెట్‌ఫ్లిక్స్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్‌ మద్వానీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్‌ ఠాకూర్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఇందులో కార్తీక్‌... అర్జున్‌ పాఠక్‌ అనే న్యూస్‌ యాంకర్‌గా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకుంటుంది. టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం ఉగ్రవాదితోనే ఓ షో చేసే ప్రయత్నం చేస్తాడు అర్జున్‌. అది అర్జున్‌ జీవితాన్ని కల్లోలంలోకి నెట్టేస్తుంది. ఒకదాని వెంట మరోకటి ఊహించని సంఘటనలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. చివరికి కథ ఎలా ముగుస్తుందో తెరపైనే చూడాలి.


Advertisement

Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని