వైజాగ్‌లో అల్లు అర్జున్‌ అభిమానుల బైక్‌ ర్యాలీ
close
Published : 19/01/2020 17:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైజాగ్‌లో అల్లు అర్జున్‌ అభిమానుల బైక్‌ ర్యాలీ

విశాఖ: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే కథానాయిక. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా త్రివిక్రమ్‌ టేకింగ్‌, అల్లు అర్జున్‌ నటన ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ చిత్ర విజయోత్సవ సభను విశాఖలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులు బైక్‌ ర్యాలీతో సందడి చేశారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని