రాయల్‌ లుక్‌లో అదరగొట్టిన సెలబ్రిటీస్‌
close
Published : 21/01/2020 16:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాయల్‌ లుక్‌లో అదరగొట్టిన సెలబ్రిటీస్‌

ఆన్‌లైన్‌లో ఫొటోలు వైరల్‌

హైదరాబాద్‌: ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ కార్తీక్‌ శ్రీనివాస్‌ 2020 క్యాలెండర్‌ను ఇటీవల ఆవిష్కరించారు. దక్షిణాదికి చెందిన పలువురు సినీ తారలతో ఆయన ఈ క్యాలెండర్‌ను రూపొందించారు. ‘ది రాయల్‌ : కింగ్స్‌ అండ్‌ క్వీన్స్‌’ అనే థిమ్‌తో రూపొందించిన ఈ క్యాలెండర్‌లో తారలు రాజుల కాలం నాటి లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఇందులో టాలీవుడ్‌ ఎనర్జీటిక్‌ స్టార్‌ రామ్‌, శ్రుతిహాసన్‌, రెజీనా, నిధి అగర్వాల్‌తోపాటు తమిళ నటుడు అధర్వ, జీవా, ఓవియా, నిక్కీ గల్రానీ కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. సెలబ్రిటీల రాయల్‌ లుక్‌పై మీరూ ఓ లుక్కేయండి..!

 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని