రజనీ సినిమాకు కరోనా సెగ
close
Published : 07/03/2020 07:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రజనీ సినిమాకు కరోనా సెగ

చెన్నై: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అణ్ణాత్త’. శివ దర్శకత్వం వహిస్తున్నారు. మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తిసురేష్‌ కథానాయికలు. ప్రకాశ్‌రాజ్‌, యోగిబాబు, సూరి తదితరులు నటిస్తున్నారు. ఇమాన్‌ సంగీతం సమకూర్చుతున్నారు.

ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇదిలా ఉండగా తదుపరి షెడ్యూల్‌కు కోల్‌కతా, పుణెలకు వెళ్లాలని చిత్రవర్గాలు అనుకున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ఈ షెడ్యూల్‌ను మార్చినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. మళ్లీ హైదరాబాద్‌లోనే చిత్రీకరణ కొనసాగే అవకాశముందని తెలుస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని