కరోనా కట్టడికి సినీపరిశ్రమ కృషి
close
Updated : 23/04/2020 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా కట్టడికి సినీపరిశ్రమ కృషి

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్‌ బారిన పడి అనేక దేశాలు విలవిలలాడుతున్నాయి. భారత్‌లోనూ దీని ప్రభావం రోజురోజుకి పెరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. కరోనా నియంత్రణ చర్యలను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి సినీ పరిశ్రమ కూడా బాసటగా నిలుస్తోంది. కరోనాపై అవగాహన కల్పిస్తూ.. కరోనా కట్టడి కోసం శ్రమిస్తున్న పోలీసులను అభినందిస్తూ పలువురు సినీకళాకారులు తమవంతుగా వీడియోలు రూపొందిస్తున్నారు. 

కరోనాపై వేణు, ధన్‌రాజ్‌ స్కిట్‌

కరోనా వేళ పోలీసుల సేవలపై కోటి ప్రత్యేక గీతం

Your browser doesn't support video.
Please download the file: video/mp4

 

‘సలాం నీకు పోలీసన్నా’:  రఘు కుంచె

హోం క్వారంటైన్‌పై బుల్లితెర నటుల లఘుచిత్రంమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని