వెన్న తీసిన చెర్రీ.. గారెలు చేసిన మోహన్‌బాబు!
close
Updated : 01/05/2020 20:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెన్న తీసిన చెర్రీ.. గారెలు చేసిన మోహన్‌బాబు!

లాక్‌డౌన్‌ వేళ.. సినీ తారలు ఇలా

హైదరాబాద్‌: షూటింగ్‌లతో ఎప్పుడూ బిజీగా ఉండే మన సినీ తారలు లాక్‌డౌన్‌ కారణంగా ఇళ్లకే పరిమితమయ్యారు. కొందరు కొత్త నైపుణ్యాలకు పదును పెడుతుంటే.. మరికొందరు నచ్చిన పనులు చేసుకుంటూ సమయం గడుపుతున్నారు. సినిమాలతో కాలక్షేపం చేస్తున్న వారూ ఉన్నారు. తాజాగా రామ్‌ చరణ్‌ తన తల్లి సురేఖ, నాన్నమ్మ అంజనా దేవితో కలిసి పెరుగు నుంచి వెన్న తీయడం నేర్చుకున్నారు. వీడియోను అభిమానులతో పంచుకున్నారు. బాలీవుడ్‌ నటి సన్నీలియోని తన కుటుంబ సభ్యులతో కలిసి పెయింగ్‌ వేశారు. కథానాయకుడు మంచు విష్ణు ఫైట్‌ మాస్టర్స్‌తో కలిసి రూపొందించిన ప్రత్యేక వీడియోను షేర్‌ చేశారు. పవన్‌ కల్యాణ్‌-రేణూ దేశాయ్‌ల కుమార్తె ఆద్య తన యాక్టింగ్‌ స్కిల్స్‌‌ చూపించింది. మోహన్‌బాబు పింకీ రెడ్డి ఛాలెంజ్‌ స్వీకరించి.. గారెలు చేశారు. కొందరేమో పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. అలా మన తారలు లాక్‌డౌన్‌లో ఏం చేస్తున్నారో చూడండి..మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని