అందరి నోటా ‘అమ్మ’ పాట..!
close
Updated : 10/05/2020 11:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందరి నోటా ‘అమ్మ’ పాట..!

టాలీవుడ్‌ నీరాజనం

ఇంటర్నెట్‌ డెస్క్‌: భగవంతుడు అన్నిచోట్ల ఉండలేక ‘అమ్మ’ను సృష్టించాడని అందరూ అంటుంటారు. ఆ ‘అమ్మ’లోని గొప్పతనాన్ని తెలియజేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో కళాకారులు ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. పాత, కొత్త సినిమా అనే తేడా లేకుండా ‘అమ్మ’ గురించి వచ్చిన ప్రతి పాటా సూపర్‌హిట్‌ అయ్యింది. అప్పటి ‘20వ శతాబ్దం’ సినిమాలోని ‘అమ్మను మించిన దైవమున్నదా..’,  ‘అమ్మ రాజీనామా’ చిత్రంలోని ‘ఎవరు రాయగలరూ అమ్మ అనే మాటకన్న..’ అనే పాటలు అమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలియజేస్తే.. ఇటీవల వచ్చిన ‘మనం’ సినిమాలోని ‘కని పెంచినా మా అమ్మకే’ అనే పాట చిన్నారులకు అమ్మతో ఉన్న అనుబంధాన్ని వివరిస్తుంది. 

ఎస్వీ కృష్ణారెడ్డి ‘యమలీల’ చిత్రంలోని ‘సిరులోలికించే చిన్ని నవ్వులే..’, ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘నీవే నీవే’, మహేశ్‌బాబు ‘నాని’ సినిమాలోని ‘పెదవే పలికిన మాటల్లోనే’ అనే పాటలు ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళితే అమ్మ గురించి వచ్చిన ప్రతిపాట ఓ ఆణిముత్యం. ఆదివారం మాతృదినోత్సవాన్ని పురస్కరించుకుని ‘అమ్మ’ గురించి టాలీవుడ్‌లో వచ్చిన కొన్ని మధురమైన పాటలు మీకోసం..


 

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని