వయ్యారి భామలు.. హొయలొలికించే ఫొటోలు
close
Updated : 13/05/2020 18:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వయ్యారి భామలు.. హొయలొలికించే ఫొటోలు

నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న సెలబ్రిటీ చిత్రాలు

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్స్‌ లేకపోవడంతో వెండితెర, బుల్లితెర నటీనటులు ఫొటోషూట్స్‌ను బాగా మిస్‌ అవుతున్నారు. ఈ మేరకు వారు షూటింగ్స్‌ను మిస్‌ అవుతున్నామని తెలియజేస్తూ ఇటీవల పలు పోస్ట్‌లు కూడా పెట్టారు. అయితే తాజాగా పలువురు తారలు తమ న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. మరికొందరు తమ మధుర జ్ఞాపకాలను షేర్‌ చేసుకున్నారు. అగ్రకథానాయిక సమంత తన పెంపుడు కుక్కపిల్లతో సరదాగా ఫొటోలకు పోజులిస్తుంటే..  రకుల్ ప్రీత్‌, పూజా హెగ్డే తమ న్యూలుక్‌కు సంబంధించిన ఫొటోలతో ఆకట్టుకున్నారు. మరోవైపు యాంకర్‌ అనసూయ ఓట్స్‌తో వంట చేస్తుంటే వరణ్‌ సందేశ్‌ సతీమణి వితికా అవకాయతో బిజీగా ఉన్నారు.
 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని