చిరు.. మహేశ్‌ న్యూలుక్‌.. అదుర్స్‌
close
Published : 18/05/2020 09:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిరు.. మహేశ్‌ న్యూలుక్‌.. అదుర్స్‌

లాక్‌డౌన్‌లో మన తారలు ఏం చేస్తున్నారంటే..!

హైదరాబాద్‌: బిజీ బిజీ లైఫ్‌లో వర్క్స్‌తో విసిగిపోయి.. సరదాగా సేద తీరడానికి వీకెండ్‌ కోసం అందరూ ఎదురు చూస్తుండే వారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం, పార్టీలు, పబ్‌లు, ఫ్రెండ్స్‌ ఇలా ఎవరికి ఇష్టమైన పనుల్లో వాళ్లు గడిపేవాళ్లు. కానీ ఇదంతా లాక్‌డౌన్‌కు ముందు. ఇప్పుడు పరిస్థితి మారింది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందడంతో గతకొంతకాలంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. దీంతో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇంటికే పరిమితమయ్యారు. సామాన్యుల మాదిరిగానే సెలబ్రిటీలు కూడా వర్కౌట్లు, ఇంటిపని, వంటపని, కుటుంబంతో కాలక్షేపం.. ఇలా తమ రోజువారీ జీవితాన్ని గడుపుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, పాత జ్ఞాపకాలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అలా మన తారలు పంచుకున్న వాటిలో కొన్ని మీకోసం...మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని