తారాలోకంలోకి అడుగుపెడితే..
close
Published : 18/05/2020 18:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తారాలోకంలోకి అడుగుపెడితే..

కిచెన్‌లో అనసూయ.. గౌతమ్‌తో మహేశ్.. బిజీ బిజీ..!

హైదరాబాద్‌: ప్రేక్షకులకు కొత్త వంటకాలను నేర్పించేందుకు యాంకర్‌ అనసూయ కిచెన్‌లో శ్రమిస్తుంటే.. లావణ్య త్రిపాఠి, రాయ్‌లక్ష్మి, రణ్‌వీర్‌ సింగ్‌ మధుర జ్ఞాపకాలతో సేద తీరుతున్నారు. మరోవైపు మహేశ్‌బాబు తన కుమారుడు గౌతమ్‌తో సరదాగా ఆటలాడుతున్న ఓ ప్రత్యేక వీడియోను నమ్రత ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. నటి ప్రణీత, సమీరారెడ్డి, అమలాపాల్‌, జెనీలియా, కీర్తి సురేశ్‌ కొన్ని ఆసక్తికరమైన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. లాక్‌డౌన్‌ పొడిగింపు నేపథ్యంలో ఇంటికే పరిమితమైన సెలబ్రిటీలు వారి వారి వ్యాపకాలను అభిమానులతో పంచుకుంటూ ప్రతిరోజూ నెట్టింట్లో సందడి చేస్తున్నారు. మరి, తాజాగా సెలబ్రిటీలు అభిమానులతో ఏం పంచుకున్నారో ఓసారి చూసేయండి..!









 









 












మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని