ప్రణీత గొప్ప మనసు..
close
Updated : 25/05/2020 07:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రణీత గొప్ప మనసు..

ఒకే ఫ్రేమ్‌లో అల్లు బ్రదర్స్‌.. చూడండి

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లో సినీ తారలు నెటిజన్లకు మరింత చేరువయ్యారు. షూటింగ్‌లు, ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడిపే వీరంతా ఇంటికే పరిమితం కావడంతో సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో తమ భావాల్ని పంచుకుంటున్నారు. ఇలా ఆదివారం కొందరు పాత జ్ఞాపకాల్ని నెమరు వేసుకున్నారు. మరికొందరేమో సమాజ సేవ చేస్తూ.. అభిమానులకు సైతం పిలుపునిచ్చారు. నృత్యంతో ఆకట్టుకున్న వారూ ఉన్నారు. నటి ప్రణీత ఆటో డ్రైవర్లకు శానిటైజర్లు పంపిణీ చేశారు. అంతేకాదు డ్రైవర్‌కు, వెనుక ఉన్న ప్రయాణికుడికి మధ్య పారదర్శకంగా ఉండే కవర్‌ ఉండాలని సూచించారు. ఆ షీట్లను కూడా పంచారు. వంద మంది డ్రైవర్లకుపైగా వీటిని పంచినట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపారు. మరోపక్క ఆదివారం బ్రదర్స్‌ డే సందర్భంగా మంచు లక్ష్మి తన సోదరులు విష్ణు, మనోజ్‌పై ఉన్న ప్రేమను తెలిపారు. భౌతికంగా తమ మధ్య ఎంత దూరం ఉన్నా ఎప్పటికీ మనసుకు చేరువగానే ఉంటారని అన్నారు. ఇలా మన తారలు సోషల్‌మీడియా ఖాతాల్లో ఏం షేర్‌ చేశారో చూద్దాం..












 















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని