మహేశ్‌ బాబు వయసు తగ్గిపోతోందా..?
close
Published : 27/05/2020 18:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ బాబు వయసు తగ్గిపోతోందా..?

మన తారలు ఏం చేస్తున్నారంటే..

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ తారలు ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో విలువైన సమయం గడుపుతున్నారు. కొందరు కొత్త నైపుణ్యాలపై దృష్టి పెట్టారు. మరికొందరేమో ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సోషల్‌మీడియా వేదికగా మాత్రం అభిమానులకు చేరువగానే ఉన్నారు. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు తన పిల్లలు గౌతమ్‌, సితారతో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం షేర్‌ చేసిన సెల్ఫీ సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘మహేశ్‌ వయసు తగ్గిపోతోందా?, యంగ్‌ లుక్‌, సూపర్‌..’ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు. మరోపక్క అగ్ర కథానాయిక సమంత ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఫాలోవర్స్‌ సంఖ్య కోటికి చేరింది. హీరోయిన్‌ రాశీ ఖన్నా తమిళ భాష నేర్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో శిక్షణ తీసుకుంటూ.. పరీక్షలు కూడా రాస్తున్నారట. ఇలా మన తారలు తాజాగా తమ సోషల్‌మీడియాలో ఖాతాల్లో ఏం షేర్‌ చేశారో చూద్దాం..










 













మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని