మహేశ్‌ అన్‌సీన్‌ పిక్‌.. రకుల్‌ని చూశారా..!
close
Published : 30/05/2020 16:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ అన్‌సీన్‌ పిక్‌.. రకుల్‌ని చూశారా..!

నెట్టింట్లో చక్కర్లు కొడుతోన్న ఫొటోలు

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కూల్‌ లుక్‌లో ఆకట్టుకున్నారు. క్లీన్‌షేవ్‌లో యువకుడిగా కనిపించి చూపరుల మనసు దోచుకున్నారు. మహేశ్‌కు సంబంధించిన ఓ అన్‌సీన్‌ పిక్‌ను ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ డబూ రత్నానీ తాజాగా నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. మరోవైపు రకుల్‌ షేర్‌ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఆమె ఫొటో చూసిన నెటిజన్లు ‘రకుల్‌.. ఫైర్‌’ అని కామెంట్లు చేస్తున్నారు. ప్రగ్యాజైస్వాల్‌, నమ్రత, శ్రియ, మంచుమనోజ్‌ మధుర జ్ఞాపకాలతో మెప్పించారు. అనసూయ, లక్ష్మిరాయ్‌ పెంపుడు శునకాలు, పక్షులతో సేద తీరారు. సన్నీలియోనీ తన భర్తతో కలిసి గార్డెన్‌లోకి అడుగుపెట్టగా.. పూజా హెగ్డే యోగాసనాలతో ఆకట్టుకున్నారు. ఇలా క్వారంటైన్‌ లైఫ్‌లో ఉన్న సెలబ్రిటీలందరూ సోషల్‌మీడియా వేదికగా నెట్టింట్లో సందడి చేశారు. తాజాగా నెట్టింట్లో మెరిసిన తారలపై మీరూ ఓ లుక్కేయండి..!















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని