రవితేజ ఫ్యామిలీ టైమ్‌.. ప్రగతి డ్యాన్స్‌..!
close
Updated : 01/06/2020 19:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రవితేజ ఫ్యామిలీ టైమ్‌.. ప్రగతి డ్యాన్స్‌..!

హోమ్‌ క్వారంటైన్‌లో తారలు ఇలా..

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లో మన తారలు సోషల్‌మీడియా వేదికగా అభిమానులకు మరింత దగ్గరయ్యారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే నటీనటులు గత కొన్నాళ్లుగా ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో సోషల్‌మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని, ఇంట్లో చేస్తున్న పనుల్ని పంచుకుంటున్నారు. తాజాగా స్టార్స్‌ ఏం షేర్‌ చేశారో చూడిండి.. మిల్కీబ్యూటీ తమన్నా అమ్మ చేతి పరాటాను ఇష్టంగా లాగించారు. మాస్‌ మహారాజా రవితేజ కుటుంబంతో కలిసి విలువైన సమయం గడుపుతున్నారు. కథానాయకుడు వరుణ్‌తేజ్‌ తన తర్వాతి సినిమా కోసం సిద్ధమౌతున్నారు. నటి ప్రగతి మరోసారి తన స్టెప్పులతో అదరగొట్టారు. అడివి శేషు మరింత ఫిట్‌గా న్యూలుక్‌లో తయారై.. ఫొటో షేర్‌ చేశారు. అవి మీరూ చూడండి..

















మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని