పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య
close
Published : 19/05/2020 03:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల్ని చంపి తండ్రి ఆత్మహత్య

 చెన్నై : కన్న తండ్రే తన సంతానాన్ని బలి తీసుకున్న ఘోరం తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లా శ్రీ పెరంబదూరులో చోటు చేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెలు(12, 10) కుమారుడిని(8) చంపి మృతదేహాలను బావిలో పడేశాడు. అనంతరం చెట్టుకు ఉరి వేసుకుని తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని గాలించగా బావిలో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక మృతదేహం కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ ఘటనకు గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ చేపట్టారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని