వరుసగా తొమ్మిదోసారి
close
Updated : 30/07/2021 10:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుసగా తొమ్మిదోసారి

టోక్యో: ఒలింపిక్స్‌ టేబుల్‌ టెన్నిస్‌లో తమకు తిరుగులేదని చైనా మరోసారి చాటి చెప్పింది. మహిళల సింగిల్స్‌లో వరుసగా తొమ్మిదో ఒలింపిక్‌ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం చైనాకే చెందిన ఇద్దరు క్రీడాకారిణుల మధ్య జరిగిన ఫైనల్లో చెన్‌ మెంగ్‌ 4-2 తేడాతో సన్‌ యింగ్‌షాపై విజయం సాధించింది. కాంస్య పతక పోరులో ఇటో మిమా (జపాన్‌) 4-1తో మెంగ్యు (సింగపూర్‌)పై గెలిచింది. 1988 సియోల్‌ ఒలింపిక్స్‌లో టీటీ అరంగేట్రం చేసినప్పటి నుంచి మహిళల సింగిల్స్‌లో పసిడి చైనాదే.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని