టోక్యోలో ఈనాడు
close
Published : 30/07/2021 02:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టోక్యోలో ఈనాడు

పతకాంశాలు: 21
భారత్‌ పాల్గొనేవి: 2

గోల్ఫ్‌: పురుషుల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే  (అనిర్బన్‌, ఉదయన్‌) ఉ.4 గంటల నుంచి

షూటింగ్‌: మహిళల 25మీ. పిస్టల్‌ (మను, రహి) క్వాలిఫికేషన్‌- ఉదయం 5.30 నుంచి.. ఫైనల్‌- ఉదయం 10.30 నుంచి

ఆర్చరీ: మహిళల వ్యక్తిగత రికర్వ్‌ క్వార్టర్స్‌ (దీపిక కుమారి) ఉ.6 గంటల నుంచి.. పతక పోరు మ।। 1 నుంచి

అథ్లెటిక్స్‌: పురుషుల 3000మీ. స్టీపుల్‌ఛేజ్‌ హీట్స్‌ (అవినాశ్‌ సాబ్లె) ఉ.6.17 నుంచి, పురుషుల 400మీ. హార్డిల్స్‌ హీట్స్‌ (జబీర్‌) ఉదయం 8.27 నుంచి, మహిళల 100మీ. పరుగు హీట్స్‌ (ద్యుతిచంద్‌) ఉదయం 8.45 నుంచి, 4×400మీ. మిక్స్‌డ్‌ రిలే హీట్స్‌ (భారత్‌) సాయంత్రం 4.42 నుంచి

హాకీ: మహిళల పూల్‌- ఎ మ్యాచ్‌ (భారత్‌ × ఐర్లాండ్‌) ఉదయం 8.15 నుంచి, పురుషుల పూల్‌- ఎ మ్యాచ్‌ (భారత్‌ × జపాన్‌) మధ్యాహ్నం 3 నుంచి

బాక్సింగ్‌: మహిళల 60 కేజీల విభాగం (సిమ్రన్‌జీత్‌ సింగ్‌) ఉదయం 8.18 నుంచి, మహిళల 69 కేజీల క్వార్టర్స్‌ (లవ్లీనా) ఉదయం 8.48 నుంచి

ప్రధాన పతక పోటీలు...

స్విమ్మింగ్‌: మహిళల 200మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఫైనల్‌- ఉదయం 7.11 నుంచి, పురుషుల 200మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్‌- ఉదయం 7.20 నుంచి, మహిళల 100మీ. ఫ్రీస్టైల్‌ ఫైనల్‌- ఉదయం 7.29 నుంచి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని