నందినికి రజతం
close
Published : 01/08/2021 03:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నందినికి రజతం

సాంగ్రూర్‌: ఫెడరేషన్‌ కప్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో తెలంగాణ అథ్లెట్‌ నందిని రజతంతో మెరిసింది. శనివారం అండర్‌-20 అమ్మాయిల హైజంప్‌లో 5.80 మీటర్ల దూరం దూకిన ఆమె రెండో స్థానంలో నిలిచింది. షాలిని సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌- 6.40మీ) స్వర్ణం, అనియాలి (హరియాణా- 5.63) కాంస్యం గెలుచుకున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని