కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
close
Updated : 20/01/2020 12:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ముందుకు సీఆర్‌డీయే రద్దు సహా పలు బిల్లులను తీసుకురానున్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన సభలో ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లు చరిత్రాత్మకమైనదన్నారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మరోవైపు, అసెంబ్లీ వద్దకు తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.
 



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని