పెట్రోల్‌.. డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలి
close
Published : 22/06/2020 15:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పెట్రోల్‌.. డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలి

తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అదనంగా పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్‌ చేశారు. తెదేపా హయాంలో రూ. రెండు చొప్పున వ్యాట్‌ తగ్గించామని గుర్తు చేశారు. డీజిల్‌పై పెంచిన వ్యాట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంటనే రద్దు చేయాలని చంద్రబాబు కోరారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గింపునకు కేంద్రంపై సీఎం ఒత్తిడి తీసుకురావాలన్నారు. కరోనాతో ప్రజలు, వ్యాపారులకు బాగా ఆదాయం తగ్గింది అని... ఇలాంటి సమయంలోధరలు పెంచడం సరికాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని