పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా
close
Published : 04/07/2020 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పొన్నూరు ఎమ్మెల్యే రోశయ్యకు కరోనా

గుంటూరు: ఏపీలో కరోనా మహమ్మారి  విజృంభిస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే  కిలారి రోశయ్యకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కరోనా సోకినట్టు ఆయనే స్వయంగా వీడియో ద్వారా వెల్లడించారు. ఎలాంటి జలుబు, జ్వరం లక్షణాలు కనిపించలేదని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిందని తెలియగానే హోం క్వారంటైన్‌కు వెళ్లానన్నారు. అందరి అభిమానతో త్వరలోనే కోలుకుంటానని విశ్వాసం వ్యక్తంచేశారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని