కమల్‌హాసన్‌ ఆస్తులు రూ.176.93 కోట్లు 
close
Updated : 16/03/2021 13:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కమల్‌హాసన్‌ ఆస్తులు రూ.176.93 కోట్లు 

 విద్యార్హత 8వ తరగతి

చెన్నై: ఎంఎన్‌ఎం అధ్యక్షుడు తన ఆస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో రూ.176.93 కోట్లుగా పేర్కొన్నారు. సోమవారం కమల్‌హాసన్‌ కోయంబత్తూర్‌ (దక్షిణం) నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. స్థిరాస్తులు రూ.131.84 కోట్లు, చరాస్తులు రూ.45.09 కోట్లుగా తెలిపారు. లండన్‌లో రూ.2.50 కోట్ల ఇలు,్ల రూ.2.7 కోట్ల లెక్సస్‌ కారు, రూ.కోటి విలువైన బీఎమ్‌డబ్ల్యూ కారు ఉన్నాయన్నారు. రూ.49.5 కోట్ల అప్పులు ఉండగా, ఆయన విద్యార్హతను 8వ తరగతిగా పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని