ఎన్టీఆర్‌ అమర జ్యోతి ర్యాలీ ప్రారంభం
close
Published : 18/01/2020 10:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ అమర జ్యోతి ర్యాలీ ప్రారంభం

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ 24వ వర్ధంతి సందర్భంగా బేగంపేట రసూల్‌పురా కూడలిలోని ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. నందమూరి రామకృష్ణ, సుహాసిని, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. అనంతరం ఎన్టీఆర్‌ అమర జ్యోతి ర్యాలీని ప్రారంభించారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని