శ్వేతమే..చూస్తే స్వేదమే!
close
Published : 05/02/2020 08:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శ్వేతమే..చూస్తే స్వేదమే!

 

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు హౌసింగ్‌బోర్డు కాలనీలో ఓ ఇంటిలోని స్నానాల గదిలోకి ఆరడుగుల శ్వేతనాగు ప్రవేశించింది. పాములపట్టే ఈశ్వరరావు వచ్చి దాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. అరుదుగా కనిపించే ఈ పాము మూడు కిలోలకుపైగా బరువు ఉంది. చలిప్రాంతాల్లో మరింత తెల్లగా ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు.

- ఈనాడు, రాజమహేంద్రవరం


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని