ప్రాణాంతకమైన స్టంట్‌.. నెట్టింట్లో వైరల్‌
close
Updated : 06/02/2020 10:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రాణాంతకమైన స్టంట్‌.. నెట్టింట్లో వైరల్‌

వాజిద్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌ వారణాసి జిల్లాలోని వాజిద్‌పూర్‌ ప్రాంతంలో ఓ విదేశీయుడు 200 అడుగుల ఎత్తున్న హై ఓల్టేజి టవర్‌పైకి ఎక్కి ప్యారాచూట్‌తో జంప్‌ చేశాడు. ప్రాణాంతకమైన ఈ స్టంట్‌ను  అక్కడేఉన్న కొంత మంది తమ చరవాణిలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని